
ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా బుక్కైన చంద్రబాబు వ్యవహారంపై ట్విట్టర్లో రాంగోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో ఆంధ్రా ప్రజలను అవమానించారని ట్వీట్ చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ముక్కుసూటితనానికి తలవంచుతున్నాను అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.