ఆంధ్రా దారుణంగా ఓడింది..

రంజీ ట్రోఫీ లో భాగంగా మధ్యప్రదేశ్ తో జరిగిన గ్రూప్ బి లీగ్ మ్యాచ్ లో ఆంధ్రా ఇన్నింగ్స్ తొమ్మిది పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది.. మధ్యప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అంకిత్ శర్మ 7 వికెట్లు తీసి దారుణంగా దెబ్బతీశాడు.. దీంతో ఆంధ్రా ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది..
మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ : 279 ఆలౌట్
ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 56 నాటౌట్, రెండో ఇన్నింగ్స్ 214 ఆలౌట్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *