‘ఆంధ్రా అక్షర భానిసత్వం ఇంకెన్నాళ్లు.?’

40

ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షులు ఆర్. సత్యనారాయణ రాసిన కొత్త పుస్తకాన్ని వెలువరించారు. ‘అక్షర బానిసత్వం ఇంకెన్నాళ్లు’ అంటూ ఆయన సీనియర్ జర్నలిస్టు దేవరకొండ కాళిదాసు తో కలిసి రచించారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ‘గొల్కొండ పత్రిక తేవడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కాగా వీరిద్దరు తెలంగాణలో ఆంధ్రపత్రికల ఆధిపత్యం.. ఆంధ్రా మీడియానే పెత్తనం చెలాయిస్తోందని.. వారి ఆగడాలు పెరిగిపోయాయయని.. తెలంగాణ ఆంధ్రా మీడియా ఆధిపత్యంపై  ‘అక్షర బానిసత్వం ఇంకెన్నాళ్లు’ శీర్షికను పుస్తకాన్ని వెలువరించారు. ప్రస్తుతం అది రిలీజ్ అయ్యింది.. అందులో తెలంగాణలో ఆంధ్రా మీడియా దురాచారాలను వివరించారు.

0012

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *