ఆంధ్రాపోరి సినిమాపై హైకోర్టులో పిటీషన్

హైదరాబాద్ : పూరి జగన్నాథ్ కుమారుడు ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘ఆంధ్రా పోరీ’ సినిమా టైటిల్ వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా పేరు తమను కించపరిచేలా ఉందంటూ ఆంధ్రా సెటిలర్స్ ఫోరం హైకోర్టును ఆశ్రయించింది.

ఎల్లుండి సినిమా విడుదల కానున్న నేపథ్యంలో టైటిల్ పై నెలకొన్న వివాదం కారణంగా సినిమాకు అవాంతరాలు ఎదురవుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *