ఆంధ్రాపై ఉన్నది.. మనపై లేనిదేంటి.?

dandaram_299660f

తెలంగాణ ఐకాస చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మరోసారి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.. కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తూ.. అదేసమయంలో ఆంధ్రాకు దోచిపెడుతోందని కోదండరాం విమర్శించారు.  ఆరుదశాబ్దాల పాటు తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే రాష్ట్ర విభజన  తర్వాత ఆంధ్రకే అన్యాయం జరిగిందనే భావన కేంద్రంలో ఉందని ఆయన అంచనా వేశారు. అందుకే కరువు సాయంలో ఆంధ్రాకు నిధులిచ్చి తెలంగాణకు మొండిచేయి చూపారని పేర్కొన్నారు.

హైదరాబాద్ లో నీల్ కమల్ ఆధ్వర్యంలో డా.కె.బి సంధ్య విప్ల్ రచించిన తెలంగాణ ది ఎపిక్ సాగా ఆఫ్ సాయిల్ అండ్ సాల్వేషన్  ఆంగ్ల పుస్తకం ఆవిష్కరణ సభ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *