Breaking News

ఆంధ్రజ్యోతి వోళ్లను బహిష్కరిస్తున్నాం..

Kavitha-1318

ఎన్నికల వ్యయం విషయంలో కవితకు ఎన్నికల కమిషన్ నోటీసు ఇచ్చిందని.. ఆమె అవకతవకలకు పాల్పడిందని ఎంపీ , కేసీఆర్ కూతురు కవితపై వార్తలు రాసిన ఆంధ్రజ్యోతి పత్రికపై భగ్గుమన్నారు కవిత.. ఆంధ్రజ్యోతి అబద్దాల జ్యోతి అని.. ఆంధ్రుల పత్రిక అని ఆమె ఆరోపించారు. తెలంగాణ జాగృతి మీడియా సమావేశాలకు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ప్రతినిధులను బహిష్కరిస్తున్నామని చెప్పారు.

చంద్రబాబు కరపత్రికగా ఆంధ్రజ్యోతి మారిందని ఆమె ఆరోపించారు. ఎన్నికల ఖర్చుపై తనకు నోటీసు రాలేదని.. ఆంధ్రజ్యోతి అడ్రస్ కు ఈసీ నోటీసు ఇచ్చిందేమో అని కవిత విమర్శించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *