ఆంధ్రజ్యోతి ఎండీపై ఎఫ్ఐఆర్ నమోదు..

Vemuri-Radhakrishna-RK-170614

హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణా-వాణిల కోసం సేకరించిన సొమ్మును ఇంతవరకు బాధిత పిల్లలకు చెల్లించలేదనే నెపంతో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ పై కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదైన సంగతి తెలిసిందే.. కోర్టు ఆదేశాల మేరకు సరూర్ నగర్ పోలీసులు రాధాకృష్ణపై ఎఫ్ఐఆర్ నమోదు చేవారు. ఐపీసీ సెక్షన్లు 406,420, 403,130(బి),156/3 సెక్షన్ల కింద కేసునమోదు చేశారు.

వీణావాణిల కోసం ఏబీఎన్ చానల్ ప్రొగ్రామ్ ద్వారా సేకరించిన విరాళాలను రాధాకృష్ణ దుర్వినియోగం చేశాడని గతంలో కొందరు న్యాయవాదులు ఆయనపై కోర్టులో ఫిర్యాదు చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *