అస్కార్ కు బాహుబలి..

బాహుబలి సినిమా ప్రపంచ ప్రఖ్యాత అవార్డు అయిన అస్కార్ బరిలో నిలవనుంది. ఈ మేరకు ఇండియా నుంచి విదేశీ భాష చిత్రం హోదాలో అస్కార్ బరిలో నిలిపేందుకు అస్కార్ జ్యూరీ చైర్మన్ అమోల్ పాలేకర్ పరిశీలించనున్నారు.దాదాపు 45 సినిమాల్లో బాహుబలిని ఈసారి ఎంపిక చేయనున్నట్టు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.