
ఈశాన్య రాష్ట్ర మైన అసోంలో అధికార కాంగ్రెస్ ను మట్టికరిపించి బీజేపీ అధికారంలోకి రాబోతోంది. దాదాపు బీజేపీ 81స్థానాల్లో లీడ్ లో ఉండగా.. కాంగ్రెస్ 22 స్థానాల్లో మెజార్టీతో ఉంది.. దీంతో బీజేపీ అధికార దిశగా అడుగులు వేస్తోంది..
ఇక కేరళలో కమ్యూనిస్టుల కూటమి ఎల్డీఎఫ్ కూటమి 89 స్థానాల్లో మెజార్టీ సాధించగా.. ప్రతిపక్ష యూడీఎఫ్ కూటమి 47 స్థానాల్లో మెజార్టీ తో ఉంది. దీంతో ఇక్కడ ఎల్డీఎఫ్ విజయం ఖాయంగా కనిపిస్తోంది..