అసెంబ్లీ బయట సొమ్మసిల్లిపడిపోయిన రోజా

తనను అసెంబ్లీలోకి అడుగుపెట్టనీయకపోవడంతో అసెంబ్లీ బయట నిరాహార దీక్ష చేస్తున్న ఎమ్మెల్యే రోజా సొమ్మసిల్లిపడిపోయింది. ఎండవేడిమికి ఆమె తాళలేక కుప్పకూలిపోవడంతో సహచర ఎమ్మెల్యేలు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడడంతో వైసీపీ అధినేత జగన్ సహా ఎమ్మెల్యేలంతా ఆమె వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి ర్యాలీ తీశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *