అసెంబ్లీలో పాతేస్తా.. అరేయ్.. ఏంట్రా..

uma maheshwar rao

-ఏపీ అసెంబ్లీలో బుూతుల పర్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుూతుల పర్వం మొదలైంది. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు నిండుసభలో అరేయ్ .. అసెంబ్లీలో పాతేస్తానంటూ ప్రతిపక్ష వైసీపీ సభ్యులను తూలనాడారు. రాయలేని తిట్లు తిట్టి అవమానించారు.

ఏంట్రా అరేయ్ అంటూ వైసీపీ సభ్యులవైపు వేలు చూపించి బెదిరించాడు. అసెంబ్లీలో పాతేస్తానంటూ విరుచుకుపడ్డారు. 420 వైసీపీ బ్యాచ్ అని తిట్టారు. మహిళా ఎమ్మెల్యేరోజాను ఆంటీ అని సంబోధించి అవమానించారు. మంత్రి పీతల కూడా రోజాపై విమర్శలు చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *