అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్

తెలంగాణ అసెంబ్లీ లాబీల్లోకి వచ్చిన టీటీడీపీ ఎమ్మెల్యేలను మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యేలకు, మార్షల్స్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు.  గన్ పార్క్ వద్ద  మాజీ ఎమ్మెల్యే  , టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు రమణను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *