అసెంబ్లీలో కష్టం.. ప్రజల్లోనే సుఖం..

జలవిధానాన్ని అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అటు ప్రజలకు , ఇటు ప్రతిపక్షాలకు వివరించాలన్న కేసీఆర్ కోరిక తీరేట్టు లేదు.. ప్రతిపక్షాల రాద్దాంతంతో ఈ ప్రక్రియపై కేసీఆర్ పునరాలోచనలో పడ్డారట..

తెలంగాణ సమగ్ర జలవిధానాన్ని కేసీఆర్ అండ్ టీం సర్వేలు చేసి మరీ రూపొందించింది.. విపక్షాలు అసెంబ్లీలో గొడవలు చేస్తే వివరించడం కష్టం కనుక విలేకరుల సమావేశంలోనే చెబుతామని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *