అసీస్-పాకిస్తాన్ మ్యాచ్.. చావోరేవో..

రెండు జట్లు సెమీస్ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో బరిలోకి దిగాయి.. ఈ మ్యాచ్ రెండు జట్లకు చావో రేవో లాంటింది.. ఓడిన జట్టు ఇంటిదారిపట్టడం ఖాయం. . పాకిస్తాన్ ఇప్పటికే రెండు ఓడింది. ఇది ఓడితే ఇంటికి వెళ్లాల్సిందే.. ఇక ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ కీలకం.. ఒక వేళ ఓడినా భారత్ తో మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాలి.. సో రెండు జట్లు ఈరోజు బరిలోకి దిగాయి..
కాగా ఆసీస్-పాకిస్తాన్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి 4.4 ఓవర్లలోనే ఆసీస్ ధారలంగా పరుగులు సాధించింది. ప్రస్తుతం 41-ల పరుగులతో ఆడుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *