‘అసహనం’ కాంగ్రెస్ కు మేలు, బీజేపీకి చేటు..

Shiv-Sena_Burn_Pak-flag

దేశంలో ఇప్పుడు మత అసహనం పెచ్చరిల్లుతోంది.. దేశవ్యాప్తంగా ముస్లింలు, మైనార్టీలు, రచయితలు, స.హ కార్యకర్తలపై శివసేన, బీజేపీ నేతల దాడులు దేశంలో మత చాందసవాదాన్ని పెంచి పోషించింది.. దీనికి హిందూత్వ బీజేపీ శివసేనలు పరోక్ష కారణాలుగా కనపడుతాయి..

ఈ పరిణామాలు కాంగ్రెస్ కు చాలా మేలు చేస్తున్నాయి. లౌకికవాద పార్టీగా ఆ పార్టీ మత సహనాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో రచయితలు, స.హ. కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై కాంగ్రెస్ పోరుబాటకు నిర్ణయించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిన్న రాష్ట్రపతిని కలిసి మత అసహనంపై ఫిర్యాదు చేసింది..

నిన్న 50వ పుట్టిన రోజు సంబరాల్లో బాలీవుడ్ దిగ్గజ నటుడు షారుఖ్ ఖాన్ కూడా అసహనం.. దేశానికి చేటు అని అన్నారు. ఈరోజు సానియా, రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధపడింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *