అవ‌య‌వ దానంలో తెలంగాణ దేశంలో నెంబ‌ర్ వ‌న్‌

అవార్డును స్వీకరించనున్న జీవన్దాన్ అధికారులు

ఆరోగ్యంగా జీవించండిఅవ దానం చేయండిరొకరికి ప్రాణ దాతగా నిలవండి

ఆర్గాన్ అవగాహ వాక్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి క్ష్మారెడ్డి పిలుపు

హైదరాబాద్ ఆరోగ్యంగా జీవించండిఅవ దానం చేయండి..రొకరికి ప్రాణదాతగా నిలవండని ప్రకు పిలుపునిచ్చారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి క్ష్మారెడ్డి. అవ దానంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ న్గా నిలిచిందని, మేరకు అవార్డుని కూడా స్వీకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇక సిఎం కెసిఆర్ మార్గనిర్దేశంలో రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతున్నన్నారు. జీవన్దాన్‌, మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్స్ రికొన్ని సంస్థ భాగస్వామ్యంతో హైదరాబాద్ రంలోని నెక్లెస్రోడ్డులో పీపుల్స్ప్లాజాలో అవ దానంపై అవగాహ‌, చైతన్య, వాక్ని మంత్రి క్ష్మారెడ్డి ప్రారంభించారు

సందర్భంగా మంత్రి క్ష్మారెడ్డి మాట్లాడుతూ, ప్రలు సుఖ సంతోషాలతోపాటు ఆరోగ్యంగా జీవించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ అందుకు గ్గట్లుగా అలవాట్లను, జీవ విధానాన్ని మార్చుకోవాలన్నారు. ఆరోగ్యమే హా భాగ్యని పెద్దలు ఊరికే చెప్పలేదన్నారు. ఆరోగ్యంగా ఉండమంటే బ్బులు సంపాదించుకోవడం, ఆదా చేసుకోవడం కంటే ఎక్కువ అన్నారు. అవ దానం అన్ని దానాల్లోకి అత్యంత విలువైన అరుదైన దానంగా మంత్రి చెప్పారు

అయితే మాజంలో ఆహారపు అలవాట్లు, జీవ విధానం మారడం ల్ల అరుదైన ఆరోగ్య స్యలు కూడా ఉత్పన్నవుతున్నాయని మంత్రి అన్నారు. గుండె, కిడ్నీ, లివర్ వంటి అనేక స్యలు స్తున్నాయన్నారు. ప్రమాదాల్లో కొన్నిఅవవాలు దెబ్బతినడం కూడా నం చూస్తున్నామన్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆరోగ్యంగా జీవించే వ్యక్తులు ఆరోగ్య మైన అవవాలను లిగి ఉంటారని, అలాంటి వారు జీవితానంతరం మ అవవాలు దానం చేస్తేఅవవాలు అవమున్న వాళ్ళకి దానం చేస్తే రో ప్రాణం నిలబెట్టిన వాళ్ళవుతామన్నారు. జీవితం అరుదైనని, ఇలాంటి జీవితానికి అర్థం ఉండాలంటే జీవితానంతరం కూడా తికి ఉండే అరుదైన అవకాశం ఆవ దానం ద్వారా భిస్తుందని మంత్రి చెప్పారు. తాను కూడా తంలో అవదానం చేస్తానని చెప్పానని మంత్రి క్ష్మారెడ్డి తెలిపారు

అవ దానంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ న్ స్థానంలోఉందన్నారు మంత్రి. సోమవారం ఢిల్లీలో రిగే ఒక కార్యక్రమంలో ఈఅవార్డుని అధికారులు అందుకుంటున్నారన్నారు. ప్రభుత్వం కూడా ఒకవైపు ఆరోగ్య తెలంగాణ దిశగా ని చేస్తున్నని, ప్రజా రోగ్యం మీద ప్రభుత్వం కోట్లాది రూపాయలు ర్చు చేసి, మంచి వైద్యం ప్రకు అందిస్తున్నన్నారు. ప్రలు వ్యాధుల మీద అవగాహతో ఉండాలని, అవి రాకుండా చూసుకోవాలని, ఒకవేళ వ్యాధులు స్తే ప్రాథమిక లోనే గుర్తించాలని, ర్వాత వైద్యం చేయించుకుంటే ప్రాణ ష్టం కు స్యలురావని మంత్రి తెలిపారు

సందర్భంగా నిర్వహించిన 10కె న్లో విజేతకు మంత్రి క్ష్మారెడ్డి అవార్డులందచేశారు. అలాగే వాక్‌, న్‌, యోగా, చిన్పపాటి త్తుల ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. ఆరోగ్యంగా ఉన్నవారి అవవాలు ఎవరికైనా ఉపయోగడతాయని చెప్పారు

 

కార్యక్రమంలో జీవన్ దాన్ ఇన్చార్జీ డాక్టర్ స్వర్ణ‌, మ్యాక్స్క్యూర్ హాస్పిటల్, ఇత సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *