Breaking News

అవుట్ లుక్ పై స్మిత భర్త అకున్ ఫిర్యాదు

Smita-Sabharwal-Family-Photos-

తెలంగాణ సీఎంవో అడిషనల్ సెక్రటరీ స్మిత సభర్వాల్ పై అసభ్యకథనం ప్రచురించిన అవుట్ లుక్ కథనంపై స్మిత భర్త ఐపీఎస్ ఆఫీసర్ అకున్ సభర్వాల్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఎస్ పోలీసులను కలిసి అవుట్ లుక్ పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.

అవుట్ లుక్  అసిస్టెట్ ఎడిటర్ మాధవి టాటా, ఎడిటర్ ఇన్ చీఫ్ ఇంద్రాణి, కార్టూనిస్ట్ షాహీల్, ఎడిటర్ కృష్ణప్రసాద్ లపై అకున్ సభర్వాల్ ఫిర్యాదు చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *