Breaking News

అవినీతిపరుడైనా అందలం ఎక్కించారు..

009_lalu_prasad_yadav

బీహారీల ఎన్నికల తీర్పు సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రధాని మోడీ నీట్ ఇమేజ్ తో ప్రచారం నిర్వహించారు. ఆయన ఊదరగొట్టే ప్రసంగాలు మాటలకే అని బీహారీలు నమ్మినట్టున్నారు. అందుకే బీహార్ లో అవినీతి ముద్ర వేసుకున్న లాలా పార్టీ ఆర్జేడీకి నితీష్ పార్టీ కంటే ఎక్కువగా సీట్లు కట్టబెట్టారు.

అవినీతి, గడ్డి స్కాంలో జైలు శిక్ష పడిన లాలూకు బీహార్ లో అందరికంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. అదే ప్రధాని టీం బీజేపీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో లాలూ వ్యూహాలు, ఎన్నికల ప్రచారం, స్థానికతకే బీహారీలు ప్రాముఖ్యం ఇచ్చి లాలూ ను గెలిపించారు. గాలిమాటల మోడీని చావుదెబ్బ తీశారు. నితీష్ సమర్థుడైనప్పటికీ లాలూ చతురత కంటే తక్కువ సీట్లు సంపాదించడం విశేషం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *