అవినీతిని అంతం చేస్తున్నా..

దేశం ముందుడుగు వేయాలంటే అవినీతిని అంతం చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటపై స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిస్తున్నామన్నారు. కష్టపడి పనిచేసి ప్రజల మన్ననలు పొందుతామన్నారు.

బొగ్గు, రేడియో స్రెక్ట్రమ్ వేలం వేయద్దని ఎన్ని ఒత్తుడులు వచ్చినా వేలం వేసి వేలకోట్ల ప్రజా ధనాన్ని రాబట్టగలగామన్నారు. దేశంలో వర్షాలు పడకున్నా ధరల్ని అదుపుచేశామన్నారు. పెట్రోల్ ,డీజిల్ లను పెరగనీయలేదన్నారు. వర్షాలు పడితే మరింత ధరలు తగ్గుతాయని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.