అవతరణ ముగింపు ఉత్సవానికి ఘనంగా ఏర్పాట్లు

హైదరాబాద్ : తెలంగాణ అవతరణ దినోత్సవానికి ముగింపు ఉత్సవాలకు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వేదికైంది. ఈ రోజు జరిగే వేడుకలకు భారీగా జనాలు, కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు.

ఇందుకోసం ట్యాంక్ బండ్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. టీఆర్ఎస్ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *