
మధుప్రియ .. ఇటీవల భర్తతో గొడవపడి మీడియాలో బాగా ఫోకస్ అయిన ఆమెకు ఇప్పుడు ఎక్కడా అవకాశాలు రావడం లేదట.. కాంట్రవర్సీతో అటు భర్తకు, తల్లిదండ్రులు, మీడియాలో ఆమె పరిస్థితి దిగజారింది. దీంతో స్టేజ్ షోలు, కార్యక్రమాలకు ఆమెను ఎవరూ పిలవడం లేదట.. దీంతో తనకు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ఏదైనా సాయం చేయాలని ఆమె కోరుతోంది. కేసీఆర్ కలిసేందుకు రెడీ అవుతోందట..
తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇచ్చినట్టే తనకు ఇవ్వాలని కోరుతోంది. కష్టాల్లో ఉన్నానని.. ఆదుకోవాలని ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.