‘అవంతిక’ బాహుబలి పోస్టర్ విడుదల

హైదరాబాద్ : బాహుబలి పరంపరంలో రాజమౌళి మరో పోస్టర్ విడుదల చేశారు. తమన్నా పోషించిన అవంతిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.  ఆమె అందం ఓ రహస్యం అంటూ ట్వీట్ చేశారు.

ఈనెల 31 పాటల్ని, జూలై 10న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *