అవంతికను రేప్ చేశాడా..?

‘‘బాహుబలి సినిమాలో అవంతిక రేప్ కు గురైంది.. ఓ అపరిచితుడు అవంతిక(తమన్న)ను అడ్డంగా దోచేచాడట.. ఎవరో తెలియకుండా పచ్చబొట్టేశాడట.. అడవి పళ్లతో లిప్ స్టిక్ పెట్టేడేశాడట..’’ డైలీ ఇంగ్లీష్ పత్రికలో ఓ మహిళ జర్నలిస్టు రాసిన ‘ది రేప్ ఆఫ్ అవంతిక (అవంతిక అత్యాచారానికి గురైంది’ ) వ్యాసం దుమారం రేపుతోంది.. ఇప్పడు ఇదే హాట్ టాపిక్ గా మారింది..

బాహుబలి సినిమాలో అన్నీ బాగా తీసిన రాజమౌళి.. విప్లవ యోధురాలిగా పరిచయం చేసిన అవంతిక(తమన్న)ను ఓ అపరిచితుడు అలా లొంగదీసుకోవడం.. మాయమాటలతో రేప్ చేయడం ఏంటని డైలీ ఇంగ్లీష్ పత్రికలో జర్నలిస్టు మండిపడింది..

కాగాఈ విషయంపై రాజమౌళి స్పందించాడు.. సినిమా అనేది కల్పితమని.. అది ప్రేక్షకులకు నచ్చేలా తీయడమే దర్శకుడని పని అని.. ఇందులో లాజిక్ ల గురించి తాను ఆలోచించనని రాజమౌళి ట్విట్టర్ లో  తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *