Breaking News

అల్సేషియన్ డాగ్ ఫ్రాన్స్ నుంచి రష్యాకు..

20151121_RUSSIA_FRANCE_PUPPY_620_397_100

మొన్న ఐఎస్ ఉగ్రవాదులను ఎదుర్కోవడంతో ఫ్రాన్స్ కు చెందిన పోలీస్ జాగీలం మరణించిన సంగతి తెలిసిందే.. యుద్దంలో వీర మరణం పొందిన ఫ్రాన్స్ కుక్క సంఘీభావంగా ఒక మేలు జాతి అల్సేషియన్ డాగ్ ను ఫ్రాన్స్ కు ఇవ్వాలని రష్యా నిర్ణయించింది.

ఈ మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రి శాంతి సృహద్భాద వాతావరణం లో భాగంగా రష్యాకు శునకాన్ని బహూకరిస్తున్నట్టు చెప్పారు. ఒంటినిండా ఒత్తయిన జుత్తుతో బంతాట ఆడుతున్న రష్యా శునకం ఫొటో ను వెబ్ సైట్ పెట్టి దీన్ని ఫ్యాన్స్ కు ఇస్తున్నట్టు రష్యా పేర్కొంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *