Breaking News

అల్లు అర్జున్ పై అనసూయ హాట్ కామెంట్

01allu arjun anasuya

స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ పై హాట్ కామెంట్స్ చేసింది ఫేమస్ యాంకర్ అనసూయ.. ఈ హీరో స్టైలిష్ స్టార్.. గంగోత్రి సినిమాలో అగ్లీగా కనిపించాడంటూ నోరు జారింది.. గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ ను చూడబుద్దే కాదని ఆమె అసహనం వ్యక్తం చేసింది..

అప్పటికీ ఇప్పటికీ అర్జున్ మారినా.. స్టైల్ పెంచినా.. ఆయన తొలి రూపు మాత్రం ఏం బాగాలేదంది…దీనిపై సినీ ఇండస్ట్రీలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *