అల్లం సాగు తీసేసి.. ‘భగీరథకు’ దారిచ్చి..

article-2614085-1D62529200000578-17_634x379

సీఎం కేసీఆర్ ఆదర్శ నిర్ణయం తీసుకున్నారు. అందరికీ తాగునీందించేందుకు తన పొలం కూడా అతీతం కాదని నిరూపించారు.. మిషన్ భగీరథ కోసం పైపులైన్లు తన వ్యవసాయ క్షేత్రం మెదక్ జిల్లా ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి వెళ్లేందుకు అనుమతిచ్చారు. రాష్ట్ర ప్రజల కు తాగునీరందించేందుకు సీఎం పొలం నుంచి సామాన్యుల పొలం వరకు అందరివీ వాడుకునేలా ఉత్తర్వులు ఇచ్చానని.. అందుకే తన పొలంలో వేసిన అల్లం సాగును తీసేసి మిషన్ భగీరథకు స్థలం ఇఛ్చినట్టు పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *