అల్ఫోర్స్ లో ఘనంగా ఆవిర్భావ దినోత్సవం

కరీంనగర్ : అల్ఫోర్స్ విద్యాసంస్థల్లో ఘనంగా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకులు నిర్వహించారు. చైర్మన్ నరేందర్ రెడ్డి పతాకం ఎగురవేసి కేక్ కట్ చేసి పంచిపెట్టారు. విద్యార్థులతో ర్యాలీ తీశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *