Breaking News

అలియా అందాల ఆరబోతతో షాందార్ ట్రైలర్

alia

అలియా భట్.. బాలీవుడ్ ఫ్రెష్ లుక్ కుర్రకారు మనసులను దోచుకుంటున్న హీరోయిన్ .. ఆమె ఎప్పుడు హాట్ హాట్ గా నటిస్తుంది.. ఆమె అందాలకు ఫిదా కావాల్సిందే.. అలియా షాహిద్ నటించిన షాందార్ మూవీ ట్రైలర్ విడుదల ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *