అరే.. ఇది ఎలా సాధ్యం..

అది విదేశాల్లోని దృశ్యం.. రోడ్డుపక్కన కొబ్బరి బొండం పట్టుకొని ఒకడు నిలబడ్డాడు. ఆ కొబ్బరిబొండంపైన మరొకడు నిలబడ్డాడు.వాడిపైన మరొకడు ఇలా ముగ్గురు ఎలా నిలబడ్డారో తెలియక అందరూ జుట్టు పీక్కుంటున్నారు.

ఇంతలో ఒకడొచ్చాడు. ఎలా నిలబడ్డారని వారి అనుకరించి బొక్కా బోర్లాపడ్డాడు. మీరూ చూడండి ఆ ఫన్నీ వీడియోను..పైన..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *