
విజయవాడ: తెలుగుదేశం పార్టీని వ్యవస్థీకరించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏపీ సీఎం చంద్రబాబు నియామకమయ్యారు. అయ్య జాతీయాధ్యక్షుడు కావడంతో కొడుక్కి జాతీయ ప్రదాన కార్యదర్శి పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు కొడుక్కి ఇచ్చారు. దీంతో ఇక అయ్య సీఎం పదవి కొడుకు పార్టీ పదవితో మొత్తం చూసుకుంటారన్నమాట..
ఇక తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి నియామకమయ్యారు.
ఏపీకి కిమిడి కళా వెంకట్రావ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.