Breaking News

అయుత చండీయాగానికి హాజరైన చంద్రబాబు

chandra

ఏపీ సీఎం చంద్రబాబు అయుత చండీయాగానికి హాజరయ్యారు. చండీయాగం చివరిరోజు ఆదివారం హెలీక్యాప్టర్ లో ఎర్రవల్లికి వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబుకు యాగ ముఖ ద్వారం వద్ద మంత్రి హరీష్ రావు ఘన స్వాగతం పలికారు.. అనంతరం నడుచుకుంటూ యాగస్థలి వద్దకు వెళ్లిన చంద్రబాబుకు సీఎం కేసీఆర్ ఎదురెళ్లి స్వాగతం పలికారు. చంద్రబాబుకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు..

అనంతరం కేసీఆర్ చంద్రబాబును అమ్మవారు కొలువై ఉన్న చండీ మాత్ర విగ్రహం వద్దకు తీసుకెళ్లి అమ్మవారి కి పూజలు చేయించారు. అనంతరం కొద్దిసేపు చండీయాగంలో ఉన్న చంద్రబాబు పక్కనే యాగస్థలికి వెళ్లారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *