అమ్మో..బర్డ్ ప్లూ…

రంగారెడ్డి జిల్లా ; కోళ్ళలో వేగంగా వ్యాపించే వైరస్ బర్డ్ ప్లూ..హాయత్ నగర్ లో ని తొర్రురు గ్రామంలో బర్డ్ ప్లూ భయటపడింది. ఎండలు వర్షాల కారణంగా అధికంగా చనిపోతున్నాయని వారం రోజుల నుండి కోళ్ళ ఫాం యజమాని అనుకున్నాడు.రోజురోజుకి కోళ్ళు ఎక్కువగా మరణించడంతో కోళ్ళ ఫాం యజమాని పశుసంవర్థక డాక్టర్లను సంప్రదించాడు. సిబ్బంది కోళ్ళ ఫాం కి వెళ్ళి చనిపోయిన కోళ్ళ శరీర భాగాల్ని పరీక్ష నిమిత్తం పంపగా అది బర్డ్ ప్లూ గా వైద్యులు నిర్ధారించారు. ఈ వ్యాధి బారిన పడినట్లు తెలియడం తో హైదరాబాద్ శివార్లలో గ్రామాలు బెంబెలెత్తుతున్నాయి. చికెన్, గుడ్లు తినోద్దని అధికారులు సైతం హెచ్చరిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *