అమ్మాయిల చెస్ట్ లు కొలిచి తప్పుచేశారు..

Male-police-officers-seen-giving-female-candidates-their-physical-examinations

పోలీస్ రిక్రూట్ మెంట్ లో రాజస్తాన్ పోలీసులు అతిచేశారు.. మహిళా అభ్యర్థులను మహిళా పోలీసులతో చెక్ చేయించాల్సి ఉండగా.. మగ పోలీసులు కొలిచి వివాదానికి దారితీశారు.. ఆడవాళ్ల చెస్ట్ ను, నడుమును మగ పోలీసులు కొలుస్తూ అసభ్యకరంగా ఎంపికలు నిర్వహించారు.

రాజస్తాన్ పోలీస్ కానిస్టేబుల్ , ఎస్సైల నియామకపు పరీక్షల్లో ఈ దారునం వెలుగుచూసింది.. ఆడవాళ్లను చెస్ట్ ను, నడుములను మగపోలీసులు కొలుస్తున్న  వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *