Breaking News

అమ్మని తిట్టినందుకు కమల్ కు కరెంట్ కట్

Jaya-Kamal_1348132g

చైన్నై : జయలలిత చైన్నై వరద బాధితులను ఆదుకోవడం లేదని.. ప్రజల చెల్లించిన పన్నులు ఎటు పోతున్నాయని తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు చేసిన కమల్ హాసన్ కు చుక్కలు చూపిస్తోంది అక్కడి ప్రభుత్వం..

ఈ సూపర్ స్టార్ ఇంటికి చైన్నై మున్సిపాలిటీ కరెంట్ కట్ చేసిందట.. కారణ చెప్పకుండా కరెంట్ కట్ చేయడం జయలలిత కక్ష సాధింపు చర్యే అని అభిమానులు మండిపడుతున్నారు. జయ శిష్యుడు ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం కమల్ పై కోపంతోనే ఇదంతా చేయించడానికి చైన్నైలో వార్తలు వెలుడుతున్నాయి..

పాపం కమలం వరదబాధితుల కోసం జయలలితపై కామెంట్ చేసినందుకు తన సొంత ఇంటికే కరెంట్ కోల్పోయాడు.. తమిళనాడు జయలలిత దారుణ పాలనకు ఇదో నిదర్శనం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *