అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్

ktr (1)

హైదరాబాద్ : విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం అమెరికా పర్యటనకు బయలు దేరి వెళ్లారు. రెండు వారాల పాటు అమెరికాలో పర్యటించనున్న కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులపై వ్యాపారవేత్తలతో చర్చించనున్నారు.

తెలంగాణ పారిశ్రామికాభివృద్దికి తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన టీఎస్ ఐపాస్, సింగిల్ విండో విధానాలు, రాయితీ లు ప్రోత్సహకాలను ఆయన విమర్శించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *