అమెరికాలో స్పానిష్ ఫస్ట్.. హిందీ లేటెస్ట్

అమెరికాకు స్వాతంత్ర్యం రావడం స్పెయిన్ దేశస్తుల పోరాట పటిమ వెలకట్టలేనిది.. స్పెయిన్ దేశస్తులే అమెరికాకు వలస వచ్చి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోగా.. యూరోపియన్ లు ఈ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. దీంతో అమెరికన్స్ తో కలిసి స్పెయిన్ వాసులు స్వాతంత్ర్యం కోసం పోరాడి సాధించుకున్నారు. అందుకే ఇప్పుడు అమెరికాలో ఇంగ్లీష్ తర్వాత అత్యధికులు మాట్లాడే భాష స్పానిషే.. దాదాపు 3.74 కోట్ల మంది స్పానిష్ మాట్లాడుతారు. ఆ తరువాత చైనీస్, వియత్నం, ఫ్రెంచ్ , కొరియన్, జర్మనీ అరబిక్ భాష మాట్లాడే వాళ్లున్నారు.

ఇక అమెరికాలో ఎక్కువ మంది మాట్లాడే భారతీయ భాషల్లో హిందీ ని దాదాపు 6.5లక్షల మంది మాట్లాడతారు. ఆ తరువాత ఉర్ధూ, గుజరాతీ, తెలుగు, మరాఠీ, కన్నడ, ఒడియా, కశ్మీరీ భాషలు మాట్లాడేవారున్నారట..అమెరికా జన గణన విభాగం ఈ వివరాలు వెల్లడించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *