Breaking News

అమెరికాలో రైలు ప్రమాదం

train accident

-ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టిన రైలు
కాలిఫోర్నియా : పట్టాలపై చిక్కుకుపోయిన ట్రక్కును ఢీకొట్టడం వల్ల అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ రైలు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రైలు పట్టాలు తప్పింది. ట్రక్కు పూర్తిగా ధ్వంసం కాగా ట్రక్కు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రైలు ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. అమెరికా ప్రభుత్వం ప్రమాదానికి కారణాలపై విచారణకు ఆదేశించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *