అమెరికాలో కేటీఆర్ వరుస భేటీలు

safe_image

అమెరికాలో తెలంగాణ మంత్రి కేటీఆర్ వరుస సమావేశాలతో బిజీగా గడిపారు.  మొదట వాషింగ్టన్ చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం పలికారు తెలుగు వారు.  వాషింగ్టన్ డీసీలో భారత రాయబారి అరుణ్ సింగ్ తో కాసేపు భేటి అయ్యారు. అక్కడి నుంచి పిట్స్ బర్గ్ కు వెళ్లిన కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఈరోజు డల్లాస్ లో వెళ్తారు. అక్కడ పారిశ్రామిక వేత్తలతో భేటి అవుతారు. మే 11న ఆల్టోలో జరిగే మేక్ ఇన్ ఇండియా ఈవెంట్ అనంతరం గూగుల్ ప్రతినిధులతో ఆయన భేటి కానున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *