అమెరికాలో కాల్పులు ఐఎస్ పనేనట..

అమెరికాలో ఇటీవల ఓ పాకిస్తాన్ దంపతులు క్రిస్మస్ వేడుకలపై తుపాకీల వర్షం కురిపించి 14మందిని హతమార్చిన సంగతి తెలిసిందే.. కాగా దీనిపై విచారణ జరిపిన అమెరికా ఎఫ్బీఐ ఇది ఐఎస్ పని అని అంచనా వేసింది. కాగా కాలిఫోర్నియా కాల్పులు ఐఎస్ పనేని ఐఎస్ అనుకూల న్యూస్ ఏజెన్సీ అమాక్ ప్రకటించింది.

ఐఎస్ మద్దతుదారు అల్పార్తిజ్ జరల్హా మాట్లాడుతూ ‘ముస్లిం లపై అమెరికా దాడులకు ప్రతీకారం తీర్చుకున్నాం.. మాతో ఆటలాడొద్దు.. అమెరికా తగలబడిపోతుంది’ అని ట్విట్ చేశాడు.. కాగా అమెరికాలో దాడి తరువాత ముస్లింలపై పలు చోట్ల దాడులు, బెదిరింపులు రావడం విశేషం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *