Breaking News

అమెరికాను వణికిస్తున్న మంచు తుఫాను

america

తూర్పు తీరం వెంట కొనసాగుతున్న మంచు తుఫాను అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. తుఫాను వల్ల దాదాపు మోకాలు లోతు మంచు కురిసి పేరుకుపోతోంది.. తూర్పు తీర రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించింది. 11 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ని అమెరికా ప్రభుత్వం విధించింది..

మంచు తుఫాన్ ధాటికి దాదాపు 11 మంది మృత్యువాతపడ్డారు.. ప్రస్తుతం ఈ తుఫాను అట్లాంటిక్ మహాసముద్రం దిశగా కదులుతోంది..  మంచు తుఫాను వల్ల వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ సహా పలు నగరాల్లో రెండు లక్షల మందికి విద్యుత్తు సేవలు నిలిచిపోయాయి.. తుఫానుతో అమెరికా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *