అమెరికాకు ముస్లింలను రానీయొద్దు..

వచ్చే సంవత్సరం అమెరికాలో ఎన్నికలు జరుగునున్నాయి.. ఈ నేపథ్యంలో నిర్వహించిన బహిరంగ సభలో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి..

అమెరికాలోకి ముస్లింలు రాకుండా నిషేధించాలని.. అధికారులు తీవ్రవాద దాడులను తేల్చే వరకు ముస్లింలను ప్రవేశించనీయద్దని ఆయన అనడం వివాదాస్పదమైంది.

దీనిపై అమెరికా అధ్యక్షుడు, ఇతర పార్టీల నేతలు మండిపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా సార్వబౌమత్వాన్ని దెబ్బతీస్తున్నాయి.. ఐఎస్ఐఎస్ పై నిషేధం ఉంటుందని.. కానీ ఇస్లాంపై తమ యుద్దం కాదని ఒబామా ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *