అమెరికన్ సీరియల్ లో హాట్ హాట్ గా ప్రియాంక

బాలీవుడ్ మేటి నటి ప్రియాంక చోప్రా సినిమాలకు విరామం ఇచ్చి ఓ అమెరికన్ టీవీ సీరియల్ లో నటిస్తోంది. క్వాంటికో టైటిల్ తో ఎఫ్ బీ ఐ ఇన్వెస్టిగేషన్ సీరియల్ గా రూపొందిన ఈ సీరియల్ లో హాలీవుడ్ స్టైల్లో ప్రియాంక హాట్ హాట్ గా నటించిందని టాక్..

9/11 ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో సీరియల్ రూపొందుతోంది.ఇందులో ప్రియాంక ఎఫ్ బీ ఐ ఆఫీసర్ గా ట్రైనింగ్ విద్యార్థిగా.. ఆఫీసర్ గా నటించింది. ఆమె ప్రియుడితో చేసిన హాట్ సీన్లు అలరించాయి. ఈ సీరియల్ ట్రైలర్ వరల్డ్ వైడ్ గా విడుదలై క్రేజ్ తెచ్చుకుంది. ట్రైలర్ చూశాక చాలా మంది ఈ అమెరికన్ సీరియల్ కోసం ఎదురుచూస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *