అమితాబ్ ట్విట్టర్ లో బూతు చిత్రాలు

అమితాబ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయ్యింది.. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారానే వెల్లడించారు. నా ట్విట్టర్ ఎకౌంట్ హాక్ కు గురయ్యింది. అందులో అన్ని బూతు చిత్రాలను ఉంచారంటూ వెల్లడించారు. ఈ పని చేసింది ఎవరో కాని అలాంటివి చేయవద్దంటూ సూచించారు.

సెలబ్రటీలకు భద్రత కరువైందని విషయం మరుసారి వెల్లడైంది.. అందుకే హీరోలు ఎక్కువగా ఫేస్ బుక్, ట్విట్టర్ లో గడపడానికి భయపడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.