అమరుల కుటుంబాలకు రూ.10 లక్షలు

హైదరాబాద్ , ప్రతినిధి : తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ఆయన హమీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల మంత్రులు, కలెక్టర్లు ఈ విషయాన్ని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. కుటుంబంలో ఎవరికి ఉద్యోగం కల్పించాలనే విషయం కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవాలని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *