అమరావతి శంకుస్థాపనకు రండి

ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఆ దేశ ప్రధానిని కలిశారు. ఈ సందర్బంగా సింగపూర్ ప్రభుత్వం తోడ్పాటుతో నిర్మించనున్న అమరావతి నగర శంకుస్థాపనకు రావాల్సిందిగా ఆయనను కోరారు. దాంతో కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్ నగర రోడ్ మ్యాప్ ను పరిశీలించారు.

chandra2

కాగా ఏపీ సీఎం కోరిక మేరకు అమరావతి నగర నిర్మాణానికి వస్తానని సింగపూర్ ప్రధాని హామీ ఇచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.