అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టండి

అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టండి

తాజా మాజీ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్
నాలుగున్నరేళ్లలో టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమానికి మరోసారి పట్టం కట్టాలని తాజా మాజీ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్అన్నారు. పెగడపల్లి మండలం సుద్దపల్లి, బతికెపెల్లి గ్రామాల్లో గడపగడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధితో టీఆర్ఎస్ కు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వ లేక కాంగ్రెస్ కుట్రలు పన్నిందని, వారికి గుణపాఠం చెప్పేందుకే కేసీఆర్ ముందస్తుఎన్నికల్లకు వెళ్లారని తెలిపారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి పట్టం కట్టేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భారీ మెజార్టీ ఖాయమన్నారు. కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

eshwar koppula 1     eshwar koppula 2     eshwar koppula 3     eshwar koppula 4     eshwar koppula 5

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *