అభిమానుల కోసం రాణి రుద్రమ ట్రైలర్ ప్రదర్శన

గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారతదేశంలోనే తొలి స్టీరియోస్కోపింగ్ చిత్రం ‘రుద్రమదేవి’ కాకతీయులు వైభవాన్ని చిత్రంలో చూపించనున్నారు. అనుష్క, రానా, అల్లు అర్జున్, కృష్ణంరాజు, నిత్యమీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అభిమానులు , కొందరు సినీ ప్రముఖుల కోసం ఈ రుద్రమదేవి ట్రైలర్ ను హైదరాబాద్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు గుణశేఖర్, ఆయన భార్య రాగిణి, పరుచూరి బ్రదర్స్,  తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *