అభిమానులతో కుమారి 21ఎఫ్ టీం సందడి

హైదరాబాద్ : కుమారి 21ఎఫ్ మూవీ హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో సందడి చేసింది. హీరో హీరోయిన్లు రాజ్ తరుణ్, హేబా పటేల్, నిర్మాతలు సుకుమార్, దిల్ రాజు, దర్శకుడు సూర్యప్రతాప్, సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్,రత్నవేలుతో పాటు కుమారి 21 ఎఫ్ టీం పాల్గొని అభిమానులతో సినిమా విజయోత్సవాన్ని పంచుకున్నారు.

Kumari 21F Movie  crew met audience at Sudarshan 35MM (7)Kumari 21F Movie  crew met audience at Sudarshan 35MM (14)Kumari 21F Movie  crew met audience at Sudarshan 35MM (9)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *