అభిమాని కోసం విజయవాడకు..

విజయవాడలో డయాలసిస్ తో మృత్యుముఖం చాస్తున్న ఓ అభిమానిని ఇవాళ అల్లు అర్జున్ విజయవాడ వెళ్లి పరామర్శించారు. అర్జున్ వీరాభిమానికి ధైర్యం చెప్పి అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇఛ్చారు.  ఈ సందర్బంగా అల్లు అర్జున్ అభిమానులతో ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *