Breaking News

అబ్దుల్ కలాం ఆకస్మిక మరణం

article41986

మాజీ రాష్ట్రపతి , అంతరిక్ష, రక్షణ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం (84) తుది శ్వాస విడిచాడు. మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఐఐఎంలో జరిగిన సెమినార్ లో ప్రసంగించేందుకు వెళ్లిన ఆయన వేదికపైనే కుప్పకూలిపోయాడు.. ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడు.. 1931 అక్టోబర్ 15న తమిళనాడు లోని రామేశ్వరంలో కలాం జన్మించారు.

గుండెపోటు కారణంగా ఆయన మరణించారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. చాలా ప్రయత్నించిన ఆయనను కాపడలేకపోయామని వైద్యులు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *